రాజుగారి గది 2 రివ్యూ

‘రాజుగారి గది’సినిమాతో తో భారీ విజయం అందుకున్న ఓంకార్ ఇప్పుడు ‘రాజుగారి గది-2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది.…