సంక్రాంతికే భాగమతి?

అందాల భామ అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అరుంధతి సినిమాతో స్టార్ హీరోలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపిన అనుష్క.. బాహుబలిలో దేవసేనగా తనదైన నటనతో ఆకట్టుకుంది.…