జనవరి నుంచి కొత్త చిత్రం!

జైలవకుశ’ సినిమాతో కొత్త ఉత్సాహంతో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతోపాటు నటుడిగానూ ఆకాశానికి ఎత్తేసింది. ఏకంగా మూడు పాత్రల్లో నటించి అదరగొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు.

ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రం క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి రానున్నదట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *